ఇన్వెస్ట్ ఇండియా: కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ హెడ్‌ని కలిసిన రాయబారి
- December 04, 2020
కువైట్: ఇన్వెస్ట్ ఇండియాని ప్రమోట్ చేసే క్రమంలో కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జి, కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ (కెఐఎ) మేనేజింగ్ డైరెక్టర్ మరియు బోర్డ్ మెంబర్ అయిన ఫరౌక్ ఎ బస్తాకితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కువైట్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ, ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద సావరీన్ వెల్త్ ఫండ్స్‌లో ఒకటి. భారత్‌లో తమ పెట్టుబడుల్ని మూడింతలు చేయాలనే ఆలోచనతో వుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్‌పోర్టులు, హైవే వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టనుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







