1,500 మంది ఖైదీలు విడుదల
- December 04, 2020
సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 1,500 మందికి పైగా ఖైదీల్ని విడుదల చేసింది. ఆయా వ్యక్తులకు జైలు శిక్షకు సంబంధించి చట్టపరమైన చర్యల్లో వున్న లోపాల నేపథ్యంలో వారిని విడుదల చేయడం జరిగిందని తెలుస్తోంది. జైళ్ళను సందర్శించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రిజన్ ఓవర్సైట్ డిపార్ట్మెంట్, అరెస్టయిన వ్యక్తులకు సంబంధించి, లీగాలిటీపై విచారణ చేపడుతుంది. చట్టపరమైన లోపాలుంటే, అలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని విడిచిపెట్టేలా చర్యలు తీసుకుంటుంది. లీగల్ సిస్టమ్ విషయమై సౌదీ అరేబియా ఇటీవలి కాలంలో చాలా మార్పులు చేపట్టింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







