ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వినియోగదారులకు భద్రతా సలహా
- December 04, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, భద్రతా సలహాని ఎలక్ట్రిక్ హీటర్స్ వినియోగానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు పిఎసిడిఎ ఆన్లైన్ ద్వారా ప్రకటన జారీ చేసింది. హౌస్ కారిడార్స్‌లో హీటర్ని వుంచరాదు. ఫర్నిచర్ లేదా కార్పెట్స్ కింద వైరింగ్‌ని వుంచరాదు. పిల్లల్ని దూరంగా వుంచాలి. అత్యవసర సమయాల్లో వినియోగించడానికి వీలుగా సర్క్యుట్ బ్రేకర్‌ని ఏర్పాటు చేయాలి. అగ్గి రాజేయడానికి ఉపయోగించరాదు. సరైన వైరింగ్ లేనప్పుడు ఉపయోగించకూడదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







