ఫైజర్-బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్
- December 05, 2020
మనమా: ఫైజర్-బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లుగా బహ్రెయిన్ తెలిపింది. బ్రిటన్ తరువాత ఈ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండవ దేశం ఇదే. వ్యాక్సిన్ ఆమోదంతో కోవిడ్-19 నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్ అల్ జలాహ్మా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యూఎస్ ఔషద దిగ్గజం ఫైజర్ ఇంకా జర్మన్ భాగస్వామి బయోటెక్ ఈ టీకాను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. సాధారణ ఉపయోగం కోసం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చేవారం నుంచి దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు బ్రిటన్ బుధవారం తెలిపింది.
మరోవైపు నవంబర్‌లో బహ్రెయిన్.. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్‌పై ఉపయోగించడాన్ని ఆమోదించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







