రైతుల ఉద్యమానికి తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తు

- December 06, 2020 , by Maagulf
రైతుల ఉద్యమానికి తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తు

అమరావతి: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com