900 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- December 08, 2020
సౌదీ: సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ మెరిటైమ్ ఫోర్సెస్ (సిఎంఎఫ్), 900 కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరేబియా సముద్ర జలాల్లో ఈ షిప్మెంట్ని స్వాధీనం చేసుకున్నారు. స్టీల్ కంటెయినర్లో డ్రగ్స్‌ని స్మగ్లర్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడచిన అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఇలాంటివి మొత్తం నాలుగు స్మగ్లింగ్ యత్నాల్ని అధికారులు అడ్డుకోగలిగారు. అంతర్జాతీయ జలాల్లో ఈ తరహా స్మగ్లింగ్ కార్యకలాపాలపై నిఘా కోసం సిఎంఎఫ్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







