ఒమన్‌లో పలు చోట్ల వర్షపాతం, జాగ్రత్తగా వుండాలని హెచ్చరిక
- December 08, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్, భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. వ్యాలీలు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ హెచ్చరికల్లో పేర్కొన్నారు. పలు చోట్ల నీరు నిలిచిపోయి, ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందనీ, కొన్ని చోట్ల నీటి ప్రవాహాలు అధికంగా వుండొచ్చనీ, ఈ నేపథ్యంలో పౌరులు, నివాసితులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికల్లో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









