కోట్ల జి-సెక్స్ బైబాక్...
- February 19, 2016
మార్కెట్లకు నగదు లభ్యతను అందుబాటులోనికి తెచ్చేందుకుగాను ప్రభుత్వం ద్రవ్యోల్బణసూచి ఆధారితబాండ్లు, సెక్యూరిటీలను బైబాక్ చేయాలని నిర్ణయించింది. రూ.18,990 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను ఈనెల 22వ తేదీ కొనుగోలుచేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. 1.44శాతం ద్రవ్యోల్బణసూచి ప్రభుత్వ స్టాక్ 2023లో రివర్స్ వేలం ద్వారా 3990.72 కోట్ల రూపాయల ముఖ విలువ ఉన్న బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మరో ప్రకటనలో ప్రభుత్వం 2016 సిరీస్‌లోని సెక్యూరిటీలను తిరిగి కొను గోలుచేస్తామని, 15వేలకోట్ల విలువైన బాండ్లు కొనుగోలు జరుగుతుందని వెల్లడించింది. మిగులు నగదు నిల్వలను వినియోగించుకుంటూ ప్రభుత్వ రంగ స్టాక్స్‌ను బైబాక్ చేయడం, ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలుచేయడం జరుగుతుందని ప్రకటించింది.
వేలం ఫార్మాట్లోనే కొనుగోళ్లు ఉంటాయి. ఎల క్ట్రానిక్ ఫార్మాట్లో రిజర్వుబ్యాంకు కోర్‌బ్యాంకింగ్ సొల్యూషన్ ఇక్యూబర్ వ్యవస్థద్వారా జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేలం జరుగుతుందని అంచనా.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







