భిక్షాటన చేస్తున్న11 మంది అరబ్ మహిళల అరెస్ట్

- February 19, 2016 , by Maagulf
భిక్షాటన చేస్తున్న11 మంది అరబ్ మహిళల అరెస్ట్

 

ఒమాన్ లో వివిధ అరబ్ జాతీయులైన 11 మంది మహిళలను గురువారం పోలీసులు అరెస్ట్ చేసారు. వీరు మవలెహ్ ప్రాంతంలో పలు దుకాణాల ముంగిట యాచన చేస్తున్నారనే ఆరోపణపై అదుపులోనికి తీసుకొన్నారు. వీరికి ఈ విధంగా అడుక్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో సమగ్రంగా తెలుసుకొనేందుకు చట్టపరమైన చర్యలకు పబ్లిక్ ప్రాసీక్యూషన్ ఆదేశించింది.
             

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com