వాళ్ళందరికీ డైరెక్ట్ విమానాల ద్వారా కువైట్‌లోకి ప్రవేశం
- December 10, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కువైట్‌లోకి వివిధ దేశాల నుంచి డైరెక్ట్ విమానాల ద్వారా వచ్చేందుకు వీలుంది. నిషేధిత జాబితాలో వున్న 34 దేశాల నుంచి కూడా వచ్చేందుకు వారికి వీలు కల్పిస్తున్నారు. అయితే, అలాంటివారందరికీ చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసా వుండాలి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ (భర్త, భార్య, సంతానం) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిజిసిఎ పేర్కొంది. కువైట్ మొబైల్ ఐడీ అప్లికేషన్ అన్ని పోర్టులు అలాగే ఎయిర్ పోర్టుల వద్ద చెల్లుబాటవుతుంది. ప్రయాణీకులంతా హెల్త్ మెజర్స్‌ని పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







