భారత జాతీయులకు ఒమన్ వీసా ఫ్రీ ట్రావెల్
- December 10, 2020
ఒమాన్: ఒమన్‌కి వెళ్ళి పది రోజులపాటు వుండాలనుకునేవారికి వీసా ఫ్రీ ట్రావెల్ అవకాశం కల్పిస్తున్నారు. ఎంట్రీ వీసా అవసరం లేకుండానే ఈ అవకాశం కల్పిస్తోంది ఒమన్ ప్రభుత్వం. మొత్తం 103 దేశాలకు ఈ అవకాశం వుండగా, అందులో భారతదేశం కూడా ఒకటి. థాయిలాండ్, మలేసియా, సింగపూర్, లెబనాన్, భూటాన్, జోర్డాన్, తజకిస్తాన్, మకావు, ఇరాన్ మరియు బ్రూనై ఇతర ఆసియా దేశాలు ఈ లిస్ట్‌లో వున్నాయి.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







