గోపీచంద్ కోసమే 'ముత్యాల ముగ్గు'?
- February 19, 2016
సున్నా చుట్టిన టైటిల్స్ అంటే... గోపీచంద్‌కి ఎంతిష్టమో. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం, సౌఖ్యం... ఇలా సాగాయి ఆయన పేర్ల ప్రయాణాలు. ఈసారికి మాత్రం ఆ ట్రెండ్‌ని పక్కన పెట్టాలని భావిస్తున్నార్ట. తాజాగా భవ్య ఆర్ట్స్ సంస్థ 'ముత్యాల ముగ్గు' అనే టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించింది. అది గోపీచంద్ కోసమేనా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భవ్య ఆర్ట్స్ గోపీకి సొంత సంస్థలాంటిది. ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చి.. ఆ కథకు తగ్గట్టుగానే 'ముత్యాల ముగ్గు' టైటిల్ ఎంపిక చేశారని, అందులో గోపీచంద్ కనిపిస్తారని చెప్పుకొంటున్నారు.
మరి ఈ ముగ్గు వేసేదెవరో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







