'కరోనా వైరస్' మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేశా - దక్షి గుత్తికొండ
- December 10, 2020
హైదరాబాద్:ఆర్జీవీ "కరోనా వైరస్" సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు దక్షి గుత్తికొండ. ఈ సినిమాలో నటించిన ఎక్సీపిరియన్స్ ను దక్షి తెలిపింది.
దక్షి గుత్తికొండ మాట్లాడుతూ..." సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్ కి సినిమాలో చేసిన రోల్ కి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు ఫ్యామిలీ లో తమిళ కోడలి గా వంశీ చాగంటి కి వైఫ్ గా కనిపిస్తాను. నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్ గా అనిపించింది. కరోనా టైం లో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే." అని చెప్పింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







