ఇన్ఫోటెక్ కు కె.తారకరామారావు శంకుస్థాపన
- February 19, 2016
వరంగల్జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌కు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్‌లో ఐటీ ఇంక్యుబేటర్ టవర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







