మస్కట్, సలాహ్ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల రద్దీ
- February 19, 2016
మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసింజర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు. 2015 జనవరిలోలో 851588 మంది ప్రయాణీకులుండగా, 2016 జనవరిలో 1,021,929గా నమోదయ్యింది. ఎరైవల్ ప్యాసింజర్స్ పెరుగుదల 20 శాతం నమోదు కాగా, డిపాచ్యూర్ ప్యాసింజర్స్ 19 శాతం పెరుగుదల కనిపించింది. ఎయిర్ కార్గో ట్రాఫిక్‌లో కూడా 19 శాతం పెరుగుదల ఉంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల సంఖ్య కూడా పెరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ మరియు స్పేస్‌జెట్ సంస్థలు విమానాల సంఖ్యను పెంచాయి. ఇంకో వైపున సలాహ్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ట్రాఫిక్ పెరుగుదల 16 శాతం కాగా, కార్గో ట్రాఫిక్ 17 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







