'తుంటరి' ఆడియో ఆవిష్కరణ..
- February 19, 2016
నారారోహిత్ కథానాయకుడిగా నటించిన 'తుంటరి' ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లోని జయభేరి క్లబ్లో జరిగింది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, శ్రీవాస్, తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నటుడు తారక రత్న తదితరులు హాజరయ్యారు. గుండెల్లో గోదారి చిత్ర దర్శకుడు కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కథ అందించడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







