మోదీ ఈరోజు నేపాల్ ప్రధానికి విందు
- February 20, 2016
భారత్ పర్యటనకు విచ్చేసిన నేపాల్ ప్రధానమంత్రి కే.పీ శర్మ ఓలికి రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. గత అక్టోబరులో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కే.పీ శర్మ తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ నేపాల్ ప్రధాని కేపీ శర్మతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు.ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఈరోజు నేపాల్ ప్రధానికి విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







