కువైట్: వచ్చే ఆదివారం నుంచి వాహనాలకు చిన్న సైజు నెంబర్ ప్లేట్ల ఫిట్టింగ్ ప్రారంభం
- December 15, 2020
కువైట్ సిటీ:వచ్చే ఆదివారం నుంచి వాహనాలకు చిన్న సైజు (యూరోపియన్ టైప్) నెంబర్ ప్లేట్లను అమర్చనున్నట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 32.5, 8.5 సెంటిమీటర్ల సైజులో చిన్న నెంబర్ ప్లేట్లు ఉంటాయని అధికారులు వివరించారు. ఎవరైనా వాహనదారులు తమ ప్రస్తుత నెంబర్ ప్లేట్లను చిన్న సైజు నెంబర్ ప్లేట్లతో రిప్లేస్ చేయాలనుకుంటే...రిప్లేస్ మెంట్ రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత అధికారులు వారికి ఓ రిసీప్ట్ ఇస్తారు. ఆ రిసీప్ట్ ను నెంబర్ ప్లేట్లను ఉత్ప్తతి చేసే ఫ్యాక్టరీ వారికి ఇస్తే చిన్న సైజు నెంబర్ ప్లేట్లను బిగిస్తారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







