మెట్రో రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు
- December 15, 2020
భారత ప్రభుత్వం, మహరాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాష్ట్రలోని మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. మొత్తం పోస్టుల సంఖ్య: 139 పోస్టుల వివరాలు: స్టేషన్ కంట్రోలర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ తదితరులు అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్/ఫిట్టర్/మాసన్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇంజనీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకో టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 14, 2020 దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2021.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్‌లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







