ఉచిత కోవిడ్ 19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన సౌదీ
- December 15, 2020
రియాద్: సౌదీ అరేబియా, కోవిడ్ 19 వ్యాక్సిన్ నిమిత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. http://onelink.to/yjc3nj లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకోవాల్సి వుంటుంది. కాగా, వ్యాక్సిన్ అన్ని పరీక్షల్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడు దశల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. తొలి స్టేజ్‌లో 65 ఏళ్ళు పైబడినవారికి, బీఎంఐ 40 పైబడినవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి, వైరస్ ఇన్ఫెక్షన్కి గురయ్యేవారికి.. ఇలా పలు రకాల వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇస్తారు. రెండో దశలో 50 ఏళ్ళ పైబడినవారికి, హెల్త్ ప్రాక్టీషనర్స్కీ, 30 నుంచి 40 మధ్య బీఎంఐ వున్నవారికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మూడో దశలో అందరికీ వ్యాక్సిన్‌ని ఇస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







