జాతీయ స్థాయిలో వర్షాల కోసం ప్రార్ధనలు చెయ్యాలని యూఏఈ ప్రెసిడెంట్ పిలుపు
- December 15, 2020
యూఏఈ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వర్షాల కోసం ఈ శుక్రవారం ప్రార్థనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. 'సలాత్ అల్ ఇస్తికా' పేరుతో అరబ్‌లో పిలిచే ప్రేయర్స్ పలు మసీదులు, ముసల్లాహ్లలో డిసెంబర్ 18న నిర్వహిస్తారు. శుక్రవారం ప్రార్థనలకు 10 నిమిషాల ముందు ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 4 నుంచి మసీదులను ప్రారంభించగా, కరోనా నేపథ్యంలో తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనలకు సైతం ప్రత్యేక సూచనలు కరోనా నేపథ్యంలో పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







