'ఎలుకా మజాకా' ఈ నెల 26న విడుదల.
- February 20, 2016
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పావని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ఎలుకా మజాకా. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. కొత్తగా పెళ్లైన ఓ జంట మధ్యలో ఎలుక చేరి ఎలాంటి అల్లరి చేసింది.. అసలు ఎలుక అలా ఎందుకు చేసింది.. అనే అంశాలను తెరపైన చూడాల్సిందేనని అంటున్నారు దర్శకుడు రేలంగి నరసింహారావు. ఈ చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం ఎలుక పాత్రలో నటించి చక్కని హాస్యం పండించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







