సౌదీ - రష్యన్ సంబంధాలు ప్రాంతీయ పరిణామాలపై చర్ఛ
- February 20, 2016
రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ బిన్ అబ్డులజిజ్ అల్ సుద్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్‌లు తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కింగ్ సల్మాన్ తో ఫొనె ద్వారా సంభాషించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ( ఎస్.పి.ఎ.) తెలిపింది. ఈ చర్చలలో ఇరు దేశాల దౌత్య సంబంధాలను సమీక్షించారు. ఇరు దేశాల మధ్య ఉన్న 90 ఏళ్ళ మైత్రి బంధంను ఈ సందర్భంగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ ( ఎస్.పి.ఎ.) ఉటంకించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







