వర్కర్స్ వెల్ఫేర్‌ను అభినందించిన బ్రిటిష్ ఎంపీ
- February 20, 2016
బ్రిటిష్ పార్లమెంటరీ డెలిగేషన్ ఖతార్‌లో పర్యటించింది. ఈ డెలిగేషన్‌కి నాయకత్వం వహించిన ఫిలిప్ లీ 2022 వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తున్న ఖతార్, వర్కర్స్ వెల్ఫేర్ పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ మంత్రులను కలిసిన క్రాస్ పార్టీ గ్రూప్ మెంబర్, వర్కర్స్ అకామడేషన్‌ని సందర్శించారు. అలాగే టోర్నమెంట్ జరుగనున్న వేదికలనూ ఆయన సందర్శించారు. రెండేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నవారి జీవనంలో స్పష్టమైన మార్పులు కనిపించాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







