ఒమన్‌లో కొండ ప్రాంతాల్లో సబ్ జీరో ఉష్ణోగ్రతలు
- December 18, 2020
మస్కట్:ఒమన్‌లోని జబెల్ షామ్స్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సబ్ జీరో స్థాయికి దిగిపోతున్నాయి. జబెల్ షామ్స్‌లో మైనస్ రెండు డిగ్రీల నుంచి మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండడం గమనార్హం. ఈ వారమంతా ఇవే ఉష్ణోగ్రతలు అక్కడ కనిపించవచ్చు. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వీకెండ్స్ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో సందర్శకులు పోటెత్తుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుల్తానేట్ వ్యాప్తంగా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు తగ్గాయి. అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల వరకు నమోదు కాగా, క్యాపిటల్ అలాగే సమీపంలోని ప్రాంతాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







