కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌కి మంచి స్పందన
- December 18, 2020
మనామా:కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం అనూహ్య స్పందన లభిస్తోందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. అయితే, ఎంతమంది ఇప్పటివరకూ కోవిడ్ 18 వ్యాక్సిన్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారనేదానిపై మినిస్ట్రీ అధికారిక వివరాలు వెల్లడించలేదు. '' వెబ్ సైట్లో అపాయింట్మెంట్లను పౌరులు అలాగే ఫారిన్ రెసిడెంట్స్ పొందవచ్చునని మినిస్ట్రీ సూచిస్తోంది. 18 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుంది. కరోనాపై పోరులో వ్యాక్సిన్ అత్యంత కీలకమైనదని హెల్త్ మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







