' అల ఖోర్ ఎగిరే క్రీడను ' ప్రారంభించిన మంత్రి
- February 20, 2016
విమానయానాన్ని ప్రోత్సాహించడం ద్వారా యువత, ప్రజలను ఎగిరే క్రీడలో వారిని చైతన్యవంతులుగా చేసేందుకు ' అల ఖోర్ ఫ్లై ఇన్ ' ఎంతో తోడ్పడుతుందని రవాణా మంత్రి జస్సిం బిన్ సైఫ్ అహ్మద్ అల్ సలిట్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తొమ్మిదవ అల ఖోర్ ఎగిరే క్రీడ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దీనిని సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు ఖతర్ ఫ్లైయింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అల ఖోర్ ఎగిరే క్రీడ ఏర్పాటు కాబడింది. ఈ కార్యక్రమం ద్వారా గల్ఫ్ దేశాల సమాఖ్య పైలెట్లు ఒకరినొకరు కలవడంతో మంచి స్నేహబంధాలు వృద్ధి కాబడతాయని రవాణా మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







