కోవిడ్ 19: హెల్త్ వర్కర్స్ సేవల్ని కొనియాడిన క్రౌన్ ప్రిన్స్
- December 19, 2020
రియాద్: డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, కరోనా నేపథ్యంలో హెల్త్ వర్కర్స్ అలాగే ఫార్మాస్యూటికల్ సిబ్బంది సేవల్ని కొనియాడారు. కరోనా వైరస్ పాండమిక్ సిట్యుయేషన్లో ఈ విభాగాలు అత్యద్భుతంగా సేవలందించాయని ఆయన పేర్కొన్నారు. హెల్త్ మినిస్టర్ డాక్టర్ తౌఫిక్ అల్ రబియా సైతం హెల్త్ విభాగం అలాగే, ఫార్మాస్యూటికల్ విభాగం అత్యంత సమర్థవతంగా ప్రజలకు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సేవలందించడాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







