దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం..
- December 19, 2020
వేగేశ్న పౌండేషన్, ఇండియా అమెరికా, వ్యాలీ వేదిక అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో 19 డిసెంబర్ 2020 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవం అంతర్జాలంలో జరగనున్నదని శిరోమణి డా.వంశీ రామరాజు,శారద కాశీ వఝల తెలియజేశారు.. దివ్యాంగ కళాకారులలో నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.. ఈ ఉత్సవంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ రంగస్థల నటి పద్మావతి, సత్యవాడ సూర్య కుమారి,ధనుంజయ్, బి.వి.నాగలక్ష్మి, సాయి బ్రిజేన్, అరుణ్ కుమార్, ఏడుకొండలు పాల్గొంటారు.







తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







