' అల్ ఖోర్' క్రీడను ప్రారంభించిన మంత్రి

- February 20, 2016 , by Maagulf
' అల్ ఖోర్' క్రీడను ప్రారంభించిన మంత్రి

          

 విమానయానాన్ని ప్రోత్సాహించడం ద్వారా యువత, ప్రజలను  ఎగిరే క్రీడలో వారిని చైతన్యవంతులుగా చేసేందుకు      ' అల ఖోర్ ఫ్లై ఇన్ ' ఎంతో తోడ్పడుతుందని రవాణా మంత్రి జస్సిం బిన్ సైఫ్ అహ్మద్ అల్ సలిట్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తొమ్మిదవ అల ఖోర్ ఎగిరే క్రీడ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దీనిని సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు ఖతర్ ఫ్లైయింగ్ క్లబ్ సంయుక్త  ఆధ్వర్యంలో అల ఖోర్ ఎగిరే క్రీడ ఏర్పాటు కాబడింది. ఈ కార్యక్రమం ద్వారా గల్ఫ్ దేశాల సమాఖ్య  పైలెట్లు ఒకరినొకరు కలవడంతో మంచి స్నేహబంధాలు వృద్ధి కాబడతాయని రవాణా మంత్రి అన్నారు. 
               

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com