నటుడు ప్రదీప్ శక్తి ఇక లేరు...
- February 20, 2016
ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ శక్తి మృతిచెందారు. కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఆయన గుండెపోటుతో శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. మధురై మీనాక్షి, ఏప్రిల్ 1 విడుదల, చిత్రం భళారే విచిత్రం, అగ్గిరాముడు, చెట్టుకింద ప్లీడర్, ఆలాపన, గుణ, గోపి గోపిక గోదావరి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి పలు చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







