కోవిడ్ 19 వల్ల జాబ్ కోల్పోయి.. 1 మిలియన్ గెల్చుకుని..
- December 21, 2020
అబుధాబి: భారత వలసదారుడొకరు, కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా, మిలియనీర్‌గా మారారు. 30 ఏళ్ళ నవనీత్ సజీవన్, అబుదాబీలో నివసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన ఉద్యోగం కోల్పోయారు. అయితే, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ ప్రమోషన్‌లో నవనీత్ సజీవన్ విజేతగా నిలిచి 1 మిలియన్ డాలర్స్‌గ ఎలుచుకున్నారు. డిసెంబర్ 28 ఆయనకు చివరి వర్కింగ్ డే. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై ఆయనకు ఏమీ పాలుపోని పరిస్థితి. సరిగ్గా ఈ టైమ్‌లో ఆయనకు అద్భుతమైన అవకాశం దక్కింది మిలీనియం బంపర్ ఆఫర్ ద్వారా. మూడేల్ళుగా అబుదాబీ బిగ్ టికెట్ కొంటున్నాననీ, ఈసారి తనను అదృష్టం వరించిందనీ ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







