పెద్ద మొత్తంలో ఇల్లీగల్ సిగరెట్స్ సీజ్
- December 21, 2020
మస్కట్: దాదాపు 10,000 బాక్సుల ఇల్లీగల్ సిగరెట్స్‌ని అల్ వజాజాహ్ పోర్ట్ కస్టమ్స్ సీజ్ చేయడం జరిగింది. 9 వేల బాక్సుల్లో సిగరెట్లు, 960 కిలోగ్రాముల పొగాకుని ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్గోలో రహస్యంగా వుంచిన ఈ ప్యాకేజ్ని గుర్తించి, సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







