శుక్రవారం నుంచి అన్ని హెల్త్ సెంటర్స్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 23, 2020
మనామా:ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకావం లేకుండానే ఎంపిక చేయబడిన రెసిడెన్షియల్ హెల్త్ సెంటర్స్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. శుక్రవారం, 25 డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆన్లైన్లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవారిని సంబంధిత అధికారులు కాంటాక్ట్ చేస్తారనీ, వారికి డిసెంబర్ 24న అపాయింట్మెంట్ వివరాలు వెల్లడిస్తారనీ మినిస్ట్రీ పేర్కొంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. శుక్ర, శనివారాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుఉంది. ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే వ్యాక్సిన్‌ని పొందవచ్చు. 18 ఏళ్ళు దాటిన పౌరులు, నివాసితులకు వ్యాక్సిన్‌ని ఉచితంగా అందించనున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







