ఇజ్రాయెల్ ప్రభుత్వం పతనం

- December 23, 2020 , by Maagulf
ఇజ్రాయెల్ ప్రభుత్వం పతనం

జెరూసలేం:ఇజ్రాయెల్ ప్రభుత్వం పతనమైంది. బడ్జెట్ ఆమోదంలో విఫలం కావడంతో  ప్రభుత్వం పతనమైంది. దేశంలో బ్లూ అండ్ వైట్, లికుడ్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.ఇరు పార్టీల విభేదాలు ముదరడంతో బడ్జెట్ ఆమోదానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com