బ్రిటన్‌లో బయటపడ్డ మూడో రకం కరోనా వైరస్
- December 23, 2020
లండన్:ఇప్పటికే కరోనా వైరస్ లో రెండో రకం బయటపడడంతో టెన్షన్ పడుతున్న ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్. బ్రిటన్ లో మరో కొత్త వేరియంట్ ని కొనుక్కున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికీ మూడో రకం కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇది మొదటి రెండు రకాల కంటే మరింత వేగంగా విస్తరించే గుణం కలిగి ఉందని అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ కనుగొన్న నేపధ్యంలో దక్షిణాఫ్రికా సరిహద్దులను యూకె మూసివేస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ప్రయాణికులందరూ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







