దుబాయ్ లో ఫైజర్ పంపిణీ...ఇవి దృష్టిలో పెట్టుకోండి
- December 24, 2020
దుబాయ్ లో ఉచిత ఫైజర్ టీకా పంపిణీ ప్రారంభమయింది.ఈ సందర్భంగా టీకా వేయించుకునేవారు తీసుకోవలసిన జాగ్రత్తలను దుబాయ్ ప్రభుత్వం ఇలా తెలియజేసింది.
టీకా కు ఎవరు దూరంగా ఉండాలి?
18 సంవత్సరాల లోపు పిల్లలు
గర్భిణీ స్త్రీలు
తల్లి పాలిచ్చే తల్లులు
గర్భం దాల్చనున్న మహిళలు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
ఇతర వ్యాక్సిన్, ఆహారం, పదార్ధం, మందులు లేదా ఆడ్రినలిన్ ఆటో ఇంజెక్టర్ల అలెర్జీ ఉన్నవారు
టీకా దుష్ప్రభావాలు ఏమిటి?
అలసట
తలనొప్పి
జ్వరం
ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి
ఫైజర్-బయోఎన్‌టెక్ ఆర్థరైజ్డ్ వ్యాక్సినేషన్ సెంటర్లు
జాబీల్ హెల్త్ సెంటర్
అల్ మిజర్ హెల్త్ సెంటర్
నాద్ అల్ హమర్ హెల్త్ సెంటర్
అల్ బార్ష హెల్త్ సెంటర్
అప్-టౌన్ ఆకుపెషనల్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్
హట్టా హాస్పిటల్
అపాయింట్మెంట్ కొరకు ఈ నెంబర్ 800342 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







