యు.ఎ.ఇ. లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
- February 21, 2016
యు.ఎ.ఇ. లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు సిద్ధమైనట్లు సాంకేతికాభివృద్ధి మంత్రి అబ్డుల్లః బిన్ మొహమ్మద్ బెతాఫ్ నుఐమి శనివారం తెలిపారు. ఈ విధానంలో హరిత ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావడమే కాక దేశానికి స్థిరమైన మద్దతు ఉంటుందన్నారు, యు.ఎ.ఇ.ఎగుమతులు , హరిత దిగుమతులు ,సాంకేతిక రంగాలలో ఈ ప్రాంతంలో ప్రపంచ నేతగా మారే లక్ష్యంతో చెక్కుచెదరని వాతావరణంలో తన విధులను నిర్వాహిస్తుందన్నారు. నాణ్యత మరియు సమర్ధతను అధిక స్థాయిలో పూర్తి మౌలిక అభివృద్ధిని అందుకోవడానికి యు.ఎ.ఇ ఏకాగ్రతతో ఉందని మంత్రి చెప్పారు. సాంకేతికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల ఆధారంగా రాష్ట్రంలో అవస్థాపనా సామర్ధ్యంను గణనీయంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. ఈ విధానాలతో జాతీయ తీర్మానంలో యు.ఎ.ఇ. విజన్ 2021 ముద్ర చూపుతుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







