సిమ్ కార్డ్ స్కామ్: నలుగురి అరెస్ట్
- December 24, 2020
సౌదీ: సౌదీ సైబర్ క్రైమ్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని సిమ్ కార్డ్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఫోర్జరీ చేసిన ఐడెంటిటీ కార్డుల ద్వారా నిందితులు సిమ్ కార్డ్ స్కామ్‌కి పాల్పడినట్లు రియాద్ పోలీస్ సహాయ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ చెప్పారు. ఈ ముఠాలో ఓ సౌదీ వ్యక్తి, ఓ ఫిలిప్పినో వ్యక్తి, ఇద్దరు బంగ్లాదేశీయులు వున్నట్లు చెప్పారు. మొత్తం 322 సిమ్ కార్డుల్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. డేటా రీడర్ డివైజ్, 15 మొబైల్ ఫోన్లు అలాగే 13,907 సౌదీ రియాల్స్‌ని వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







