iTDP యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
- December 25, 2020
అమరావతి:సాంకేతికతలో మిగతా పార్టీల కన్నా ఓ అడుగు ముందుండే తెలుగుదేశం పార్టీ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య వారధిగా ఉండే ఐ- టీడీపీ యాప్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై తమ గొంతు వినిపించే వేదికగా ఈ యాప్‌ను డిజైన్ చశారు. సోషల్ మీడియా వేదికలు అన్నింటిని ఒకేచోట క్రోడీకరించే వన్ స్టాప్ యాప్‌గా... ఈ ఐ-టీడీపీ యాప్ ఉపయోగపడుతుంది. దీని వాలంటీర్ల ద్వారా ప్రతి సమాచారం క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. స్థానిక అంశాల గురించి పార్టీ ప్రతి కార్యకర్త రియల్ టైమ్‌లో పోస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







