వాక్సినేషన్ వాక్-ఇన్ సర్వీస్‌ని హెల్త్ సెంటర్లలో రద్దు చేసిన బహ్రెయిన్
- December 25, 2020
మనామా:కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని తీసుకునేందుకు పెద్దయెత్తున జనం తరలి వస్తున్న దరిమిలా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా హెల్త్ సెంటర్స్ వద్ద వాక్ ఇన్ సర్వీస్‌ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్, వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ కోసం http://'healthalert.gov.bh'ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా తాము ఎంపిక చేసుకున్న హెల్త్ సెంటర్లో వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉచితంగా వ్యాక్సిన్ లభిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







