హోం క్వారంటైన్ ఉల్లంఘన: పది మంది అరెస్ట్
- December 31, 2020
దోహా: కరోనా వైరస్ నేపథ్యంలో హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన పది మందిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత అథారిటీస్ వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలో హెల్త్ అథారిటీస్, కొన్ని నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేస్తున్న విషయం విదితమే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించిన కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అథారిటీస్‌కి సహకరించాలని ఈ మేరకు సంబంధిత వర్గాలు సూచించాయి. ఆర్టికల్ 253, పీనల్ కోడ్ 11 - 2004 ప్రకారం చట్టం నెంబర్ 17, 1990ని అనుసరించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉల్లంఘనులపై.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







