అల్ ధారాలో స్మగ్లింగ్ యత్నం భగ్నం
- December 31, 2020
మస్కట్: అల్ ధారా కస్టమ్స్, పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ మేరకు ఒమన్ కస్టమ్స్ ఆన్ లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ ట్రెయిలర్ బేస్ భాగంలో అత్యంత జాగ్రత్తగా నిందితులు ఆల్కహాలిక్ డ్రింక్స్‌ని పెద్దమొత్తంలో దాచి వుంచినట్లు ఈ ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







