ఎతిహాద్ ప్రయాణీకులకు కాంప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్
- January 02, 2021
అబుధాబి:విమానయానానికి కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా డెస్టినేషన్లకు అనుగుణంగా ప్రయాణానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు, 96 గంటల ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. కాగా, ఎతిహాద్ ఎయిర్వేస్ కాప్లిమెంటరీ కోవిడ్ 19 టెస్ట్ మార్చి 31 వరకు కొనసాగుతుంది.అబుధాబి నుంచి బయల్దేరే అన్ని విమానాలకూ ఇది వర్తిస్తుంది. అయితే, చైనాకి వెళ్ళేవారికి మాత్రం సెహా(SEHA) లేదా జి 42 క్లినిక్ వద్ద మాత్రమే కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష