నాన్ సౌదీ వర్కర్స్ కుటుంబసభ్యులకి ఎంప్లాయర్స్ ఇన్స్యూరెన్స్ కల్పించనవసరంలేదు
- January 02, 2021
రియాద్: సౌదీ అరేబియాలో ఎంప్లాయర్స్, మాండేటరీ హెల్త్ ఇన్స్యూరెన్స్ని నాన్ సౌదీ వర్కర్స్ కుటుంబ సభ్యులకు మాండేటరీ ఇన్స్యూరెన్స్ కల్పించాల్సిన అవసరం లేదని కౌన్సిల్ ఆఫ్ కో-ఆపరేటివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అధికార ప్రతినిథి ఒతమాన్ అల్ కసాబి చెప్పారు. నాన్ సౌదీ ఎంప్లాయీస్, తమ కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కల్పించుకోవాల్సి వుంటుందనీ, తమ స్పాన్సర్ షిప్ మేరకే దీన్ని కల్పించుకోవాలని ఆయన సూచించారు. కో-ఆపరేటివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ చట్టం ప్రకారం ప్రైవేటు సెక్టార్లో ఎంప్లాయర్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ని సౌదీ మరియు నాన్ సౌదీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు (ఎవరైతే ఈ విధానం ద్వారా కవర్ అవుతారో వారికి) కల్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి









