2020లో 8,143 మంది వలసదారుల బహిష్కరణ
- January 02, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి 2020 సంవత్సరంలో మొత్తంగా 8,143 మంది వలసదారుల్ని బషిష్కరించారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదలయ్యింది. వీరిలో 6,003 మంది రెసిడెన్సీ ఎఫైర్స్ పోలీస్ ద్వారా బహిష్కరణ చేయబడగా, 2140 మంది ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన ఇతర విభాగాల ద్వారా బహిష్కరించబడ్డారు. కాగా, 317 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు ఫ్రాడ్ నేరాల కింద విచారణను ఎదుర్కొన్నారు. 71 మందిని కువైట్ సెంట్రల్ ప్రిజన్‌కి తరలించారు. ఇల్లీగల్ రెసిడెన్సీస్కి సంబంధించి 44 కేసుల్ని కువైటీ ప్రాసిక్యూటర్స్ హ్యాండిల్ చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







