కోవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్‌లు

- January 02, 2021 , by Maagulf
కోవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్‌లు

మనామా:పలు కేఫ్‌లు, రెస్టారెంట్లు కోవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి 13 నోటిఫికేషన్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ నుంచి వెళ్ళాయి. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. సోషల్‌ డిస్టెన్సింగ్‌ మెజర్స్‌ పాటించడంలోనూ, ఎక్కువమంది గుమికూడకుండా చూడటంలోనూ.. ఇలా పలు అంశాల్లో ఆయా రెస్టారెంట్లు, కేఫ్‌లు విఫలమయ్యాయి. షిషా సంబంధిత ఉల్లంఘనలూ చోటు చేసుకున్నాయి. 13 మంది అనుమానితులు 10 ఔట్‌లెట్స్‌ని సంబంధిత లోవర్‌ క్రిమినల్‌ కోర్టుకి రిఫర్‌ చేయడం జరిగింది. న్యాయస్థానం 1,000 నుంచి 5,000 బహ్రెయినీ దినార్స్‌ వరకూ జరీమానాలు విధించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com