సౌదీ కింగ్, కువైట్ ఎమిర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
- January 02, 2021
రియాద్: పౌదీ కింగ్ సల్మాన్, కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా నుంచి లేఖను అందుకున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ ఈ లేఖని అందుకున్నారు. ఎమిర్ ఎన్వాయ్ అలాగే పారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ బిన్ నాసర్ అల్ మొహమ్మద్ అల్ సబాతో సమావేశం సందర్భంగా ఈ లేఖని అందించడం జరిగింది. ఈ సమావేశంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. కాగా, షేక్ నవాఫ్, సౌదీ కింగ్ నుంచి మెసేజ్ అందుకున్నారు. ఈ లేఖలో, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని సౌదీ కింగ్ పేర్కొన్నారు. అల్ జుబెర్, కువైటీ ఫారిన్ మినిస్టర్‌కి ఈ లేఖ అందించారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







