2020 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల విజేతల వివరాలు
- January 02, 2021
తెలుగు సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేటగిరీలో Dadasaheb Phalke అవార్డులు ప్రకటించింది. కమిటీ సభ్యులంతా కలిసి దక్షిణాది సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. వీటిల్లో బెస్ట్ మూవీ, యాక్టర్, యాక్టరస్, డైరక్టర్, మ్యూజిక్టర్ డైరక్టర్, వర్సటైల్ యాక్టర్‌ల పేర్లు అనౌన్స్ చేశారు.
తెలుగు:
బెస్ట్ మూవీ– జెర్సీ
బెస్ట్ యాక్టర్ అవార్డు – నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్తమ నటి – రష్మిక మందన (డియర్ కామ్రేడ్)
బెస్ట్ డైరెక్టర్ – సుజిత్ ( సాహో)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ ( అల వైకుంఠపురం)
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ – అక్కినేని నాగార్జున
తమిళం:
బెస్ట్ ఫిల్మ్ – టూ లెట్
బెస్ట్ యాక్టర్ – ధనుష్ (అసురన్)
బెస్ట్ యాక్టరస్ – జ్యోతికా (రాచ్చసి)
బెస్ట్ డైరక్టర్ – ఆర్ పార్తీపన్ (ఒత్తా సేరుప్పు సైజ్ 7)
బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ – అనిరుధ్ రవిచందర్
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ – అజిత్ కుమార్
మళయాలం:
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు మోహన్ లాల్‌కు దక్కింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు