పదో పంచవర్ష ప్రణాళికలో 1,35,000 ఉద్యోగాల కల్పనే ఒమన్ లక్ష్యం
- January 02, 2021
మస్కట్:రాబోయే ఐదేళ్లలో తమ కింగ్డమ్ లో లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలను కల్పించాలన్నది ఒమన్ లక్ష్యంగా నిర్దేశుకుంది. పదో పంచ వర్ష ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలను కల్పించనున్నారు. ఏడాదికి 27 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తూ ఐదేళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని తీర్మానించుకున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పదో పంచ వర్ష ప్రణాళికలో మొత్తం 19 రంగాల్లో వివిధ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. కార్మిక రంగంతో పాటు...పలు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించటం, ప్రైవేట్ రంగంలో ఒమనీస్ ఉద్యోగాలు చేసేలా పలు ప్రొత్సహాకాలు ప్రకటించటం వంటి లక్ష్యాలు ఉన్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష